Ninne Ninne
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Chakri
Lyrics
- నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
వాయె వాయె వాయె వాయె వాయె వాయె
రాయె రాయె రాయె రాయె రాయె రాయె
ఇనవ ఇనవ ఇనవా ఏందే నీ గొడవ
నీతోనే జీనా మర్న సంఝ నహి హై క్యా
హె నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
హె దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
దెవుడిచ్చిన అందాలు అయ్యొ బాబోయ్ పరువాలు
చెయ్యమాకె మట్టిపాలు చుట్టు కుంటై పాపాలు
నువ్వులేక నే లేనే నిన్ను విడిచి పోలేనే
నీళ్ళులేని బావిలోన దూకి నేను చస్తానే
ఇనవె నువ్ ఇనవె ఒసై ఇనవె ఎహ ఇనవె
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే...
హె నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
హె దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
ఆహ అరె అబ్బ అమ్మ నిన్నే... రాయే
ఏ ఎందుకొచ్చిన వేదాంతం చెయ్యమాకే రాద్ధాంతం
బ్రహ్మకైన రిమ్మ తెగులేె ఏవిటి పొయె కాలం
ఎందుకింత గ్రహచారం చూసుకో నీ అవతారం
ఎక్కడైన ఉండదమ్మ ఇంతకన్న అపకారం
ఇనవె ఎహ ఇనవె ఒసై ఇనవె ఎద కనవే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
వాయె వాయె వాయె వాయె వాయె వాయె
రాయె రాయె రాయె రాయె రాయె రాయె
ఇనవ ఇనవ ఇనవా ఏందే నీ గొడవ
నీతోనే జీనా మర్న సంఝ నహి హై క్యా
నిన్నే నిన్నే నిన్నే నిన్నే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే
ని ని ని ని నిన్నే నిన్నే నిన్నే...
Desamuduru
Movie More SongsNinne Ninne Keyword Tags
-
-