Song Details
Lyrics
గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా ఏదో ఇదిగా జిలిబిలిగా జిల్‌జిల్లందిగా ఒళ్ళాంతా ఓ తుళ్ళింతగా వెయ్‌వెయ్ తేరా దిల్ కాతుకుడా వెయ్‌వెయ్ ఓ పక్కాముకుడ వెయ్‌వెయ్ దెరెనిసాకళ్ళా అ అ అ అ యో యో నా బంగారు కొండ యో యో తెగ మెచ్చిన ఫ్రెండ యో యో తూ లవ్ కా ఫండా అ అ అ అ Tho yeah tell me tell me tara tara Bolega bam bam bara మాటలన్నీ మాయమయ్యే నిన్ను చేరిన వేళలో కాలమంతా నిలిచిపోయె నువ్వు చేసిన మాయలో అదృష్టం పట్టిందిలే నీవల్లే నాలైఫ్‌కే ఆనందం తెలిసిందిలే ఈ రోజే నా గుండెకే యుల్లె యుల్లల్లే యుల్లల్లల్లాయిలే యుల్లె యుల్లల్లల్లాయిలే Baby mera dil ka tukada baby mohabath ka mukuda Baby garmi ka thanda a a a a Rap: common jump and shout while u dance about Iam gonna rock the house and freak u out U gonna come come come come never to a slippery slide Iam gone let u be satisfied and love to ride మరుపురాని తలుపునీవై తరలిరావా హాయిగా పెదవిమీద చిన్ని నవ్వై ఉండిపోవా తోడుగా నాకోసం పుట్టావని నీ ప్రేమే చెప్పిందిలే మనసంతా నువ్వేనని నా శ్వాసే అంటోందిలే యుల్లె యుల్లల్లే యుల్లల్లల్లాయిలే యుల్లె యుల్లల్లల్లాయిలే యో యో నా బంగారు కొండ యో యో తెగ మెచ్చిన ఫ్రెండ యో యో తూ లవ్ కా ఫండా అ అ అ అ గిలిగిలిగా... గిలిగిలిగా
Lyrics sourced from public databases. May contain errors.