MovieGQ

Srikara Karunalavaala

Bobbili Yuddam (1964) · Track 3 of 14

Song Details

Lyrics

పల్లవి: శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా చరణం: 1 కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం కన్నతండ్రి కలలు నిండి మా కన్నతండ్రి కలలు నిండి కలకాలం వర్ధిల్లగా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా చరణం: 2 పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా తెలుగు కీర్తి తేజరిల్లి తెలుగు కీర్తి తేజరిల్లి దిశలా విరాజిల్లగా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా !!

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bobbili Yuddam

See All