Song Details
Lyrics
నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక చరణం: 1 రా దొరా ఒడి వలపుల చెరసాలర లే వరా ఇవి దొరకని సరసాలురా దోర దొంగ సోకులేవి దోచుకో సఖా రుతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధలే కొసరగా ఇంత పంతమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక చరణం: 2 నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ చలి స్వరమెరుగని ఒక జావళి లేత లేత వన్నెలన్నీ వెన్నెలేనయా రగిలే వయసులో రసికత నాదిరా పగలే మనసులో మసకలు కమ్మెరా ఇంక బింకమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక
Lyrics sourced from public databases. May contain errors.