MovieGQ

Sorrry Sorry

Bavagaru Bagunnara (1998) · Track 5 of 5

Song Details

Lyrics

సారీ సారీ సారీ సో సారీ సారీ సారీ హేయ్ సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారి ప్యారీ బ్రహ్మచారి మన్నించేయ్ ఈ సారి నిన్నే ఏరి కోరి చేరిందోయ్ చిన్నారి నువ్వేలేని దారి సహారా ఎడారి తాగించాలా బిస్లెరి ఏయ్ తినిపించాలా కేడ్బరి అందించాలా స్ట్రాబెర్రీ కొంచం మారాలి నీ వైఖరి సో సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారి ప్యారీ బ్రహ్మచారి మన్నించేయ్ ఈ సారి లవ్వులోన చిన్న తప్పులే కామన్ కమాన్ నవ్వమంటు వేడుకున్నది సాజన్ ఆ నింగి రాలిందా అట్లాంటిక్ పొంగిందా తూఫాన్ రానుందా అనుబాంబ్ మీద పడనుందా మూడీగా ఉండొద్దయ్యా నన్నే ముద్దుల్లో ముంచాలయ్యా హేయ్ దూరంగా వెళ్ళొద్దయ్య నన్నే ఘాడంగా వాటెయ్ ప్రియా సారీ సారీ సారీ, సో సారీ సారీ సారీ మొదటిసారి ఇలా జరిగితే కలహం హోయ్ ముందు ముందు కలిసి ఉండుటే ఖాయం జూన్ ఎండ ముగిసాక జూలై వాన వస్తుంది నీ తీరు చూశాక తలకే ఆవిరవుతుంది మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్ గా నెగ్గావమ్మో యమ్మో... మాయేదో చేసావమ్మో నన్నే మొత్తంగా మార్చావమో జాని జాని జాని విన్నా నీ కహానీ రాజా హిందుస్తానీ మెచ్చాడే నీ బాణీ చీకు చింత మాని అందించేయ్ జవాని ఏదేమైనా కాని జైబోలో భవాని లల లల లాలా లాలా (4)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bavagaru Bagunnara

See All