MovieGQ

Chalnedho Gaadi

Bavagaru Bagunnara (1998) · Track 2 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

మత్తెక్కి తూగే మనసా ఏమైందో ఏమో తెలుసా వేదిస్తావేంటి వయసా నీక్కూడా నేనే అలుసా తానేదో చేయి జారి తాకేనే ఒక్కసారి ఆ మత్తే నన్ను చేరి అల్లింది హద్దు మీరి నాకేంటి దారి మత్తెక్కి తూగే మనసా ఏమైందో నీకు తెలుసా వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా ముద్దా తలుపులే మూసినా ఏకాంతమే లేదే నిజం తెలిసినా నమ్మవే నువ్వే ఒంటిగ లేవే అంతా అదే అన్నది అర్ధం ఏమై ఉంటది నిత్యం నీలో ఉన్నది నేనే కదా అన్నది కనివిని ఎరుగనది కడున మత్తెక్కి తూగే మనసా ఏమైందో నీకు తెలుసా వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా వేలే తగిలితే ఒళ్లిలా వీణై పలుకుతుందా ఆ గాలే తడిమితే ఇంతలా ప్రాణం ఉడుకుతుందా వీచే గాలే నీవై విచ్చాసావే వెచ్చగా విచ్చే పూవ్వే నీవై ఇచ్చేస్తావా కానుక చిలిపిగ చిదుముకుపో త్వరగా మత్తెక్కి తూగే మనసా ఏమైందో ఏమో తెలుసా వేడెక్కి వేగి వయసా చిత్రంగా ఉందే వరసా తానేదో చేయి జారి తాకేనే ఒక్కసారి ఆ మత్తే నన్ను చేరి అల్లింది హద్దు మీరి నాకేం దారి మత్తెక్కి తూగే మనసా ఏమైందో నీకు తెలుసా వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bavagaru Bagunnara

See All