Song Details
Lyrics
ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది (2) ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నదీ వెడ్డింగే సిద్ధమైనదీ పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా ఆంటీ కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ చరణం: 1 ఆదివారమర్ధరాత్రి వేళలో ఆ అల్లరంత మరిచేదెట్టా సోమవారమాడుకున్న ఆటలో ఆ హాయికింక సరిలేదంట వంటఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబలో ఎట్టా లెక్కెట్టినా పిట్టా నీ ఒంటిలో పుట్టుమచ్చలున్నవి ఏడు ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు ఇటువైపు చూడసాగే వేయికళ్ళు ముద్దు మురిపాలు అంటే గిట్టనోళ్ళు మున్ముందు జన్మలోన కీటకాలు ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ చరణం: 2 ఇంచుమించు ఇరువై ఆరు నడుముతో నువ్వు కదిలితే సాగదు కాలం నిబ్బరంగ డెబ్భై ఆరు బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం గోల్డ్ చైన్ సాక్షిగా యెన్ని గోటిముద్దలో హెయిర్ పిన్ సాక్షిగా యెన్ని హాట్ గుర్తులో కైపే పుట్టించిన చిట్టా ఒకటుందిగా కొండవీటి చాంతాడంతా పెళ్లే కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా ముళ్ళే పడలేదు గాని సుబ్బరంగా థ్రిల్లేదో నాకు తెలిసే రంగ రంగా ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
Lyrics sourced from public databases. May contain errors.