Vasudhara
Song
Movie
-
Music Director
-
Lyricists
- Chandrabose
Singers
- M.M. Keeravani
Lyrics
- పల్లవి:
వసుధార వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
ఆధార నా ప్రేమకాధారం అవుతుంటే
ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే
వాన జల్లుతో వంతేనేయగా
వెండి పూలతో దండ లేయగ
వయసే నదిలా, వరదై నదిలా
వసుధార...
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
చరణం: 1
నింగి వీలల రాగం వినగానే
మేళ వేణువు మౌనం కరిగే
నీలో నాలో అభిమానమై
నీకు నాకు అభిషేకమై
మన మానస వీధుల్లో కురిసెనే
వసుధార...
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
చరణం: 2
నీటి లేఖల భావం చదివానే
నీటి రాతలు కాదీచెలిమే
అంతే లేని చిగురింతలై
సంతోషాల చెమరింతలై
తడి ఆశల అక్షతలై మెరిసేనే
వసుధార...
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
Badrinath
Movie More SongsVasudhara Keyword Tags
-