MovieGQ

Yey Chikittha

Badri (2000) · Track 2 of 6

Song Details

Lyrics

హే చికీతా కొమోస్తాస్ హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్ హాయ్ చిరుతా నమస్తే నా జంటకొస్తే యమస్తే ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా Each time I think of you my heart goes boom boom boom When you are in front of me I just go wroom wroom wroom Dhoom dhoom dhoom handsome from king kango Lets do the dance tango వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య హమేషా మొదటే మొహమాటకమేలా ఈరోజే రాతిరికి ఈ వెన్నెలేలా ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా హే చికీతా చికీతా చికీతా I Get You చికీతా చికీతా చికీతా Come Get Me Love love love love is the way to go you know i need some more సుతారి సుఖమే మనదై మనువై మనమై సై సై సై మనస్సే దోచేసెయ్ మాటుంటే ఇచ్చేసెయ్ హే... చిలకే పలికే చిలిపివచనాల నేపాలు తోటలకు ఓ నైటు రారా ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరదా హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్ నే ప్రేమిస్తే నువ్వేమిస్తావ్ (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Badri

See All