MovieGQ

Varamanti Manase

Badri (2000) · Track 4 of 6

Song Details

Lyrics

వరమంటి మనసే పొంది విసిరేసుకుంటానంటే పరిహాసమవదా జీవితం ఉదయాలు ఎదురుగ వుండి కనుమూసి అడుగేస్తుంటే పడదోసి పోదా జీవితం పువ్వంటి మనసును కోసి ఆ పైన జాలిగ చూసి ఓదార్పు కోరే నేస్తమా దేహాన్ని జ్వాలగ చేసి జీవితాన్ని చితిలో తోసి తలరాత అంటే న్యాయమా ఎడారంట పరిగెడతావ దరీ దారి లేదంటావ తడి లేక అలసే ప్రాణమా పాదాలు నీవంటావా పయనాలు మాత్రం కావా పైవాడి పైనా భారమా ఆ... కాలన్ని కవ్వించేలా పనిలేని పంతాలేలా అటుపై విధిపై నిందలా ఆ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Badri

See All