Song Details
Lyrics
అస్సయ్యం అస్సయ్యం ఎంగిలి అస్సయ్యం ఛీ పాడు సిగ్గేలేదు పట్టిందేమో దెయ్యం హే చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి తడి గొడవల్లో నీ తళుకే చూస్తి యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ నీ సొత్తు యావత్తూ స్వాహ హేయ్... ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకె సొంతం ఓ బాబు శాంతం శాంతం వద్దోయి పంతం నీ బుగ్గ చేస్తా శుభ్రం ఇస్తాలే ఓ చుమ్మా చుమ్మా స్నానంలో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం పాహి నారాయణా హరి ఓం పడుచు పారాయణా Every time i see u girl i just go crazy ఎవరైన చూసారంటే ప్రేమే మాజి Every time i kiss you, you just take it easy అయ్యయ్యయ్యో కానయ్యో రాజి ఓ ఆకాశం లో వెలిగే జిం జిం తార నాకోసం దిగి వస్తావా ఓ సితార చలిగా చామంతి బంతి విసిరిందీ పూబంతి లవ్ గేం లో ఓడించాకా లబ్జంతా నీది మోడల్ ని టచ్ చేస్తుంటే మేడంకెంతో పిచ్చెక్కింది ఎలిమెంట్రీ ప్రేమల్లోన ఎలిఫంట్ వచ్చింది జోహారు ఓ మన్మధ రతి ఓం జోరు చల్లారదా Every time i see u girl i just go crazy ఎవరైన చూసారంటే ప్రేమే మాజి Every time i kiss you, you just take it easy అయ్యయ్యయ్యో కానయ్యో రాజి ఓ వేణు గానాల తొలి పిలుపే రాధ వేయి స్వరాల అది నేననరాదా ఏమైతేనేం తగిలే ఊసుల బాణం తియ్యంగా తీసిందీ ప్రాణం ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం
Lyrics sourced from public databases. May contain errors.