Song Details
Lyrics
పల్లవి: మాయ మాయ మాయ అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ మాయ మాయ మాయ అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ సంతోషి సంతోషి సంతోషి నువ్వు సంతోషంలో తేలే సన్యాసి సంతోషి సంతోషి సంతోషి నీ సంతోషి నీతోటి సహవాసి పట్టీ పట్టనట్టుగా ఉండీ లేనట్టుగా తామరు ఆకుల్లో నీరల్లె నువ్వు అంటీ అంటక ఉండు చరణం: 1 వాసన అందం వాడితె అంతం పువుల చందం మనుషు ల జన్మం భువిలో మనకు శాశ్వతమేదీ పవళింపు వరకు స్వతంత్రమేదీ విషయం చెబితె అతనిది సోది విషమం పేరే రాజకీయ వాది అందులో ఏమున్నది అది ఓ పదవుల వ్యాధి మనిషికి కాలు చెయ్యే మరవని నేస్తాలయ్యే సంద్రాలపై నూనె బిందువుమల్లె నువ్వు అంటీ అంటక వుండు చరణం: 2 గాలమ్మా గాలమ్మా నా చెలినికిదీ తెలుపమ్మా కన్నీరే కన్నీరు నా మనసే చదువమ్మా మాయల్లే చాయల్లే కన్నె వలపు ఏ నాడు మారదులే ప్రాణంలో ప్రాణంగా ఉన్న సొగసు వసివాడి పోనిదిలే గాలమ్మా గాలమ్మా నా చెలునికిదీ తెలుపమ్మా పట్టీ పట్టనట్టుగా పట్టే రస పట్టుగా ఉండీ లేనట్టుగా వచ్చే లేటెస్టుగా తామర ఆకుల్లో నీరల్లె నువ్ అంటీ అంటక ఉండు తామర ఆకుల్లోనీరల్లె నువ్ నాతో జంటగా వుండు సంతోషి సంతోషి సంతోషి నువ్వు నా జంటై వెంటొస్తే సంసారి సంతోషి సంతోషి సంతోషి నువ్వు తాకేస్తే అవుతాలే నీ దాసి పట్టీ పట్టనట్టుగా ఉండి లేనట్టుగా తామర ఆకుల్లో నీరల్లే నువ్ అంటీ అంటక వుండు.... తామర ఆకుల్లో నీరల్లే నువ్ నాతో జంటగ వుండు
Lyrics sourced from public databases. May contain errors.