MovieGQ

Baba Neeku Mokkutha

Baba (2002) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: బాబా నీకు మొక్కుతా నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా బాబా ఓ పువ్విస్తా ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా తుళ్ళెనె గిల్లెనె నుదిటిపై నీ కురులు గడ్డమె అడ్దమోయ్ శాంతంగ మారాలోయ్ కాస్త నువ్ మారితే సూరీడై వెలుగుదువోయి గిచ్చొద్దే గుచ్చొద్దే బాధా గాధా చెప్పొద్దే నువ్ మారమంటె మారిపోడీ బాబా బాబా నాలాగ నేనుంటేనే నలుగురికీ నయమంటానె తగువేదీ రాదంటానే ఆహా హా హా చరణం: 1 బాబా నిన్నే బావా అంటే బాబోయ్ నన్నొదిలెయ్ అంటూ పరుగేలా పులకించు వేళ మొలకెత్తు వలపే బాగుంది బాగుంది బాబా పులకించు వేళ మొలకెత్తు వలపే బాగుంది బాగుంది బాబా పిల్లేమొ గోరంత అహ పులకింత కొండంత ఈ మోహం ఈ మైకం నాకో వింత ప్రేమల్ని పంచావంటె బాబా ఒక పిల్లాడే కొమ్ముల్ని విసిరావంటె.... చరణం: 2 బాబా వాకిట వాలాలంటూ వేవేల జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో నీ రంగు మల్లె నారంగు మారే వరమివ్వ గలవా బాబా నీ రంగు మల్లె నారంగు మారే వరమివ్వ గలవా బాబా మనసార నే రాలేదు విధిగారు కలిపేశారు ఏం చేసేదమ్మాయ్ గారు ఆహాహాహా రంగంటే రంగా ఇది వరం వల్ల వచ్చిందిది నా తల్లి ఇచ్చిందిది ఆహాహాహా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Baba

See All