MovieGQ

Dippu Dippu

Baba (2002) · Track 3 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: బాబా...బాబా.... బాబా... కో: సినిమా సినిమా బాబా... కో: ఆటేరా బాబా... కో: సినిమా సినిమా బాబా... టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి (2) జీవితమె కో:సినిమా సినిమా మూడే మూడు కో:గంటలు లే మూడే మూడు కో: గంటలు అంటే మూడే మూడు కో: ప్రాయాలే శిశువు ప్రాయం ఒకటి పడుచు ప్రాయం రెండు ముసలి ప్రాయం మూడు వినరా మూడుదశలు ముగియ మునుపే ముల్లోకాలు గెలవరా టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి చరణం: 1 పిల్లల తెల్లని మనసు అ: అది దైవం వెలిసే మనసు పున్నమి చంద్రుని ఎగిరి పట్టి బంతులాడేటి వయసు బలంపెంచి భయము తుంచి భవితనెంచి ఎదగరా తల్లి నీడై మెదులు పెద్దపులివై కదులు బుద్ధి ఎరిగి మసలూ..... టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు ఓకే చరణం: 2 అల్లరి చేసే వయసు అది యవ్వనానికే సొగసు చెట్టు సైతం చీరకట్టి తాకి చూసే మనసు ఉద్యోగాలు కోరి రావు కోరి నువ్వే తరలిపో నువ్వు కోరే ప్రేమ ప్రేమ కాదోయ్ రామ ప్రేమకర్ధం చెప్పనా కో: స్వచ్చమైన ప్రేమ అంటే కోరివచ్చు ప్రేమరో చరణం: 3 వృద్ధుల వంగిన వయసు అది సిద్ధిని పొందే వయసు నెమ్మది కోరే వయసు కుటుంబ భారం మరచిపోయి కోర్కె విడిచి బ్రతకవోయ్ మౌనమందే నిలచి ధ్యానమంతా తరచి విధికి తలనే వంచి కో: వెలుగుతున్న యువతరాన్ని వెన్నుతట్టి నిలిచిప

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Baba

See All