MovieGQ

Yekkadiki Pothavu Chinnavada

Athma Balam (1964) · Track 4 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా నన్నిడిచి నువ్వేళితే నీ వెంట నేనుంటా నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ప్రేమంటే అంతేరా పిచ్చివాడా ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా పాడమ్మా పాడు పాడమంటే పాడేది పాటకాదు ఆడమంటే ఆడేది ఆటకాదు పాడమంటే పాడేది పాటకాదు ఆడమంటే ఆడేది ఆటకాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా నీ చూపులను ఓపలేను పిల్లవాడా ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athma Balam

See All