MovieGQ

Sureedu Jabilli

Aranya Kanda (1987) · Track 5 of 5

Lyrics

సూర్యుడూ జాబిలీ ప్రేమించుకున్నరులే పెనవేసుకున్నరులే పెళ్ళాడుకుంటారులే కొండ ముద్దులాడే గోనమ్మతో ఎండ పెళ్లి ఆడే వానమ్మతో జంటగా గుండెనే అంటుకో చెంగుముల్లు వేసె చెంగమ్మతో సిగ్గు మొగ్గలేసె బుగ్గమ్మలో ప్రేమగా లీలలే ఆడుకో ప్రేమించు నీ ప్రేమ నీ దిక్కుగా ఆ ప్రేమ నీ జన్మ నీ హక్కుగా ఏరుకు నీరై వెన్నెల నీడై ఈడుకు తోదై ఇద్దరు కలిసే ఈ ప్రేమ పెళ్లిల్లు జరగాలిలే ఈ లేత కౌగిల్లు ముదరాలిలే వత్తిల్లు వందేల్లు లే సూర్యుడూ జాబిలీ ప్రేమించుకున్నరులే పెనవేసుకున్నరులే పెళ్ళాడుకుంటారులే కన్నుకొట్టి చుసే కవ్వింతలో దాచుకోన ముద్దు వున్నంతలో వెచ్చగా హత్తుకో హాయిగా మల్లెలెట్టి నేసే మంచాలతో దీపమెట్టి కాసే అందాలతో పక్కనే దిద్దుకో ముద్దుగా పారాని పండించు పాదాలలో ప్రాణాలు పండించు నీ నీడలో పెళ్ళికి దోవ పల్లకి సేవ గొవ్వకి గువ్వ గుట్టుగ కలిసే ఈ ప్రేమ సందల్లు సాగాలిలె ఈ ముద్దు మద్దెల్లు మోగాలిలే సరదాలు చల్లన్నులే సుర్యుడూ జాబిలీ ప్రేమించుకున్నరులే పెనవేసుకున్నరులే పెళ్లడుకుంటారులే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aranya Kanda

See All