Song Details
Lyrics
బాగున్నావా....ఎంత ప్రేమా రమ్మంటావా...ఎంత ఆశ ఒక్కసారి...వద్దుల్లేమ్మా ఎవ్వరూ లేరుగా...అందుకే రాను గా నీలో అందమంతా అక్షరాలైన ఈ లేఖలో మల్లె వీణ మీటు తున్నా మంచుగాలి మేఘాల దుప్పట్లలో జాజి పూలే జల్లు మన్న సంధ్య గాలి రగాల చప్పట్లలో మనసులా కలిసిపో వయసునే కలుపుకో కంటి పాపల నన్ను కాచుకో ఈడు ఈలతో నువ్వు మేలుకో ఈల రాసలీల ఆడుతూ నన్ను లాలించుకో బాగున్నావా....ఎంత ప్రేమా వాన విల్లు వల్లు వంచి వన్నెలారబోసింది నీ అందమే పిల్ల సోకు కన్ను సోకి పించమారబోసింది నీకోసమే తనువునే దాటి రా తారలో తలుకులా ఎంత దాచితే అంత దాచుకో యెంత అందితే అంత అల్లుకో చేసి ఇంత చేసి రాయబారాలు ఇంకేల రా బాగున్నావా....ఎంత ప్రేమా రమ్మంటావా...ఎంత ఆశ ఒక్కసారి...వద్దుల్లేమ్మా ఎవ్వరూ లేరుగా...అందుకే రాను గా నీలో అందమంతా అక్షరాలైన ఈ లేఖలో
Lyrics sourced from public databases. May contain errors.