MovieGQ

Jabilliga

Aranya Kanda (1987) · Track 3 of 5

Song Details

Lyrics

జాబిల్లిగా మది చల్లగా రా రా రా రా ఒకసారి కనిపించరా నీ నవ్వు కురిపించరా ఈ బువ్వ తినివెల్లరా బాబు...నాని జాబిల్లిగా మది చల్లగా రా రా రా రా కడలి పొనిగింది నా కన్నులా అడవి కాచింది నీ వెన్నెలా కడలి పొనిగింది నా కన్నులా అడవి కాచింది నీ వెన్నెలా పేగులొ నిండు కన్నీరు కన్న ఏమి పాపలు నే చేసుకున్నా మరవద్దురా అమ్మనీ మీ అమ్మలో ప్రేమనీ నా ప్రాణమే నీవని బాబు..నాని ఒకసారి కనిపించరా నీ నవ్వు కురిపించరా ఈ బువ్వ తినివెల్లరా పిలవరా నన్ను అమ్మా అని నిలపరా కన్న ప్రాణాలనీ పిలవరా నన్ను అమ్మా అని నిలపరా కన్న ప్రాణాలనీ ఒక్కసారైన ఒడిలోకి రా రా మొక్కనా వెయ్యి దేవుల్లకైనా చిరుముద్దులే ఇవ్వరా నీ జోల పాడెనురా నా జాలి కన్వేల రా బాబు...నాని ఒకసారి కనిపించరా నీ నవ్వు కురిపించరా ఈ బువ్వ తినివెల్లరా బాబు...నాని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aranya Kanda

See All