MovieGQ

Puvvu Meedha

Aranya Kanda (1987) · Track 4 of 5

Lyrics

పువ్వుమీద తుమ్మెదాడె అబ్బ తీపి గాటు ఓపేదెట్ట ఓలమ్మ పువ్వుమీద తుమ్మెదాడె అబ్బ తీపి గాటుఓపేదెట్ట ఓలమ్మ తేనెబొట్టు కాస్త జారే వేలా తేనెబొట్టు కాస్త జారే వేలా వొల్లర బోస్తే కల్లర చూసా ఇయ్యాలా వొల్లర బోస్తే కల్లర చూసా ఇయ్యాలా పువ్వుమీద తుమ్మెదాడె అబ్బ తీపి గాటు ఓపేదెట్ట ఓలమ్మ చంద్రవంక వాగులమా కెరటాల గాజులేసె కాలవంక తుంటాలోన పాలా పిట్టా గంతులేసె రెప్పపాటు నిన్నంటాలా రెల్లుపూల జున్నంటాలా రెచ్చిపోయి నిన్నంటాల రేతిరొచ్చె పేరంటాల రెచ్చిపోయి నిన్నంటాల రేతిరొచ్చె పేరంటాల రేతిరొచ్చె పేరంటాల పువ్వుమీద తుమ్మెదాడె అబ్బ తీపి గాటు ఓపేదెట్ట ఓలమ్మ జారిపడ్డ కొంగులమ్మ జానపొంగు చూసి నవ్వే కొమ్మ చటు కోయిలమ్మ కొత్త పాట అల్లుకొచ్చే చెప్పరానిదడిగెయ్యలా అడగరనిదిచ్చెయ్యలా ఆశలన్ని అచ్చెయ్యాలా పాడుపొద్దు గిచ్చెయ్యలా పాడుపొద్దు గిచ్చెయ్యలా పువ్వుమీద తుమ్మెదాడె అబ్బ తీపి గాటు ఓపేదెట్ట ఓలమ్మ తేనెబొట్టు కాస్త జారే వేలా తేనెబొట్టు కాస్త జారే వేలా వొల్లర బోస్తే కల్లర చూసా ఇయ్యాలా వొల్లర బోస్తే కల్లర చూసా ఇయ్యాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aranya Kanda

See All