MovieGQ

Thamari Thone

Anthaku Mundu Aa Tarvatha (2013) · Track 5 of 7

Lyrics

తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా మమతలోనో మాయలోనో అలై మెరిసానా తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా హ్మ్.... హ్మ్..... చరణం: 1 వరమో అవసరమో అసలిపుడు ఇది ఏమో ప్రేమో... ఊహూ... ఎదపైన వాలే భారమో హృదయాలు అల్లే వారమో తెలియరాకా తేల్చలేక ఇలా మిగిలానా తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా చరణం: 2 విడిచి నిను మరచి నిదురవదు కునుకైనా ఔనా... ఊహూ... వదలాలనే ఆలోచన ఒకవైపు నాకే తోచినా గడప దాటే గాలులన్నీ ఎటో రమ్మన్నా.... తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా మమతలోనో మాయలోనో అలై మెరిసానా తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా హ్మ్.... హ్మ్.....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anthaku Mundu Aa Tarvatha

See All