MovieGQ

Preme Premanee

Ankith Pallavi and Friends (2008) · Track 1 of 7

Song Details

Lyrics

మనసే హే హే .. నిదురలేచే వయసే హే హే .. పరుగు తీసే కళ్ళల్లో రోజూ కలలు కదలనీ .. నిన్నే నాలో కలపనీ గుండెల్లో చెరగని గురుతవ్వాలనీ .. గువ్వై నీలో వాలనీ అడగనా ఈ మనసు మలుపులో .. కొలువు తీరమనీ ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ చినుకులా జారి నీలో .. కడలిగా మారిపోనా చూపునై వాలి నీలో .. కలలుగా మేలుకోనా నమ్మలేని ఈ వింత అలజడీ .. నాకు మాత్రమే కలిగెనా చిన్నమాటకీ మనసు తడబడీ .. చిటికె వేసి నిను పిలిచెనా మౌనాన్ని దాటి నిను చేరి జంటగా గొంతు కలపమన్నా ! ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ ఎదను మాని ఏ పిలుపూ .. పెదవి అంచుకే రాదే నీవు లేని ఏ వైపూ .. అడుగు ముందుకే పోదే కంటి రెప్పకీ విసుగు పుట్టదా నిన్ను దాచగా ప్రతి క్షణం గుండె సైతమూ చోటు చాలక అలక పూనదా అనుదినం తన నీడలాగ నే సాగి పోవు ఓ వరము కోరుకోనా ! ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ !

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ankith Pallavi and Friends

See All