Song Details
Lyrics
లేలేత పువ్వులే .. ఈ లేడి కూనలు మా కంటి పాపలే .. ఈ చంటి పాపలు ట్వింకిల్ ట్వింకిల్ తారలే .. కన్నుల్లో కాంతులూ ఈ బోసి నవ్వుల్లోనా .. వేవేల వర్ణాలు నా గుండె లోతుల్లోనా .. ఎగిసే పాటలూ ! ఆకాశం హరివిల్లేదో వేస్తున్నా చిందే ఈ నవ్వులకూ చిన్నబోయెనా ఆ కోయిల రాగాలే తీస్తున్నా పలికే పసి గొంతులకూ వెన్ను చూపెనా రేపటీ .. స్వప్నమే .. చూసే కళ్ళలో లోకమే తమదనే .. దృశ్యం చూపుదాం ! ఓ నమ్మకాన్నే రాద్దాం .. ఈ చిన్ని గుండెలో ఆ ఆశే దూసుకుపోదా నింగే హద్దంటూ ! ఉరికే ఆ నదులన్నీ క్షణమైనా తోడెవరూ లేరంటూ ఆగిపోవుగా వెలిగే ఆ సూర్యుడే కలనైనా చిదిమే ఈ చీకటిలో ఉండిపోడుగా పాడుకో .. ప్రతిక్షణం .. బ్రతుకే పాటగా ఉదింగా .. జీవితం .. నీతో పాటుగా నీ తోడు నువ్వై సాగి చేరాలి గమ్యమే ఆ గెలుపు నడిచొస్తుందిక నీతో నీడల్లే !
Lyrics sourced from public databases. May contain errors.