MovieGQ

Oo Baby

Ala Modhalaindhi (2011) · Track 4 of 5

Song Details

Lyrics

చిన్నారి సండే పార్టీ మ్యూజిక్ లో మునగాలి ప్రతినరము నాట్యం చేయాలి మనసే ఫుల్ కిక్కివ్వాలి బాధల్ని మరవాలి ప్రతిరోజు లక్కే అవ్వాలి ఓ బేబీ ఓ బేబీ (6) ఏ నిమిషం ఆగదు లేవోయ్ అడుగేస్తే చాలదు బాబోయ్ నీ ఆశలు వెంటే పరుగులు తీయ్ ఏర్రీ డే ఒక తీయని వలపు కేర్ ఫ్రీ గా నవ్వుతు గడుపు మనకేమి టెన్షన్ లేనట్టు గతమంతా గాలికి వదిలేయ్ లోకాన్ని కొత్తగ చూసేయ్ ఏదైనా పర్లేదంటూ సూటిగ నమ్మితే లైఫంతా బిందాసేలే... ఓ బేబీ ఓ బేబీ (6) స్వర్గంలో పుట్టిన పలుకు గుండెల్లో తిరిగిన మెరుపై ఇక బయటికి దూసుకు వస్తుంటే వన్ టైం డు సో మై హ్యాండ్ కం డార్లింగ్ డాన్స్ విత్ మి నాతోనే అడుగేస్తావా థ్రిల్ అంటే చూపిస్తాగా పగలైన కలలే కంటూ హాయిగ తేలితే ఇంకేమి కావాలిలే... ఓ బేబీ ఓ బేబీ (11)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ala Modhalaindhi

See All