Song Details
Lyrics
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే మందుంది మనసు బాధకి వదిలేద్దాం కథని కంచికే అసలీ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలేయ్ ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే మ్ ప్రేమించినా మ్ పెళ్ళాడకు వైఫ్ ఒక్కటే తోడెందుకు మ్ మగ వాళ్ళని మ్ టైం పాసని అనుకుంటూ వెంట తిరగనీ మన ఖర్చే వాళ్ళు పెట్టనీ ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మి వై అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్ మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మి వై ఆ నువ్వొక్కడే మ్ పుట్టావురా నువ్వొక్కడే పోతావురా మ్ ఆ మధ్యలో మ్ బతకాలిగా ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు సూసైడు నేడు ముద్దు మనకి మరి లైఫూ గీఫూ ఎందుకు టెల్ మి వై నువ్ మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు వదిలేయ్ ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై
Lyrics sourced from public databases. May contain errors.