MovieGQ

You Rock My World

Aarya (2004) · Track 1 of 6 · 5:05

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

Whats up! R u ready to break it down..yeah and keep it a real...yeah Lets get ready to Rumble...stop యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా ఆవోనా ఓ... జర దేఖోనా ఓ... యెవరేమన్న జరిగెతుంటె జరగక మానేన జానోనా ఓ... జర సున్లేనా ఓ... మనసే ఉంటె మార్గలెన్నో సంఝోనా యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా బీ రెడీ ఓ... ఎవ్రిబడి ఓ... లవ్ అంటేనె గుండెని తాకె తీయ్యని మెలోడీ నోబడి కెన్ టెల్ యు రియల్లీ ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందో ప్రేమ గారడి హేయ్ నాచోనా ఓ... జర ఝూమోనా ఓ... ప్రేమిస్తే అరే మనసంత మరి అల్లరిథిల్లాన ఓ జాన ఓ... జర మానోనా ఓ... ప్రేమను మించిన పవర్ లేదీలోకన యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా ఓ గీత సెహనో రీట స్నేహం కోరి చెయ్యందిస్తె చూడవె ఎంచేత ఎంచేత నీ జత నాకో వింతా నా గుండెల్లో పుట్టించావే ఏదో గిలిగింత ఔనన్న నువ్వు కాదనన్న నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే ఓ మైన ఎండైన తగు వానైన నీవెంటె నేనుంటానంట ఏమైన యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aarya

See All