MovieGQ

Aa Ante Amalapuram

Aarya (2004) · Track 6 of 6 · 5:06

Song Details

Lyrics

హెయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం హెయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలమేస్తే వాలుతారు కుర్ర కులం పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్ ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోని గాలమేసి లాగుతుంటడు హెయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం హేయ్ గాజువాక చేరినాక మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు చూస్తే రొంపిలోకి దింపకుంటరా రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో హెయ్ అ అంటే అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఏయ్ కొంచం బీటు మార్చండ్ర బాబు ఇరగదీసిండు హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటమందుకో రేనిగుంట రాణివంట బిట్రగుట్ట దేవివంట నువ్వు సిగ్నలిచ్చి రైలు నాపుకో హే ఒంటి లోన సెట్టు పుట్టెరో ఎన్నడో ఒంటి పూస తేలు కుట్టెరో నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో అ అంటే... అ అంటే... అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలమేస్తే వాలుతారు కుర్ర కులం పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో యానాము చేరినా ఈనాము మారున ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్ ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోనిగాలమేసి లాగుతుంటడు ఈల వేసి లాగుతారు ఆంధ్రా జనం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aarya

See All