Song Details
Lyrics
ఏం బ్రదర్ ఒన్ సైడ్ లవ్వా? చూడు బ్రదర్ ఒన్ సైడ్ లవర్స్ ఎప్పుడూ బాధ పడకూడదు ఎందుకంటే ఒన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు మనదే అప్పర్ హ్యాండు హొయ్ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు ఆ నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు హెయ్ ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి ఓ మై బ్రదరూ చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు అవరు హే ఒన్ వే రూటులో వెళ్లిపో సూటిగా ఎవరూ ఎక్కడా ఆపరు గనక ఒన్ సైడ్ ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా ప్రేమను ఇమ్మని అడగవు గనక మదనపడి మెదడు చెడే ట్రాజిక్ లవ్ కన్నా అసలు ఫెయిలయ్యే ఛాన్సు లేని ఒన్ సైడ్ లవ్ మిన్నా అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు ఐనా కుడి ఎడమైతే పాట పాడి గ్లాసు దాసుడవునా ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు నా సలహాలు అరె వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు హే ఒకరా ఇద్దరా కన్నుల ముందర తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా పరవాలేదురా పరువేం పోదురా లైనెయ్ సోదరా అందరి పైనా ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు నా సలహాలు అరె వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు ఎహేయ్ అది సరే రా ఒన్ సైడ్ లవ్ వలన మనకొచ్చే లాభాలేంటి అదీ చెప్తా విను అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని ట్రిమ్ముగ డ్రస్సులెయ్యనక్కర్లెద్దు అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు అరె సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు ఏ బైక్ పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు ఓ కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు పెట్టక్కర్లెద్దు ఓ సినిమాకీ టిక్కెట్లు పెట్టక్కర్లెద్దు ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు
Lyrics sourced from public databases. May contain errors.