MovieGQ

Feel My Love

Aarya (2004) · Track 5 of 6 · 5:01

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నాప్రేమను భారంగానో నాప్రేమను దూరంగానో నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నాప్రేమను మౌనంగానో నాప్రేమను హీనంగానో నాప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ హే... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నేపంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనుకే నచ్చదంటూ నా ఊహే రాదనీ నేనంటే కిట్టదంటూ నా మాటే చేదనీ నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విధిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను ద్వేషంగానో నాప్రేమను భారంగానో నాప్రేమను దూరంగానో నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aarya

See All