MovieGQ

Uppenantha

Aarya 2 (2009) · Track 2 of 8

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో కనులలోకొస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావూ మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటపడి నా మనసు మసి చేస్తావూ తీసుకుంటె నువ్వు ఊపిరీ పోసుకుంట ఆయువే చెలీ గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరీ ! I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చెయ్యనా చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతెయ్యనా నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే ! I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aarya 2

See All