MovieGQ

Karige Loga

Aarya 2 (2009) · Track 5 of 8 · 6:05

Song Details

Music Director
Lyricist

Lyrics

ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓ... ఓ... ఓ... ఓ... పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ నేడీ బంధానికి పేరుందా ఓ ఉంటే విడదీసే వీలుందా ఓ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా హే... హే... హే... హే... హే... హే... హే... హే... హే... హే అడిగినవన్నీ కాదని పంచిస్తూనే మరునిముషంలో అలిగే పసివాడివిలే నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే నువు పెంచవా నీ కన్నీటిని చల్లి సాగే మీ జంటని చూస్తుంటే ఓ నా బాధంతటి అందంగా ఉందే ఓ ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే ఓ మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aarya 2

See All