MovieGQ

My Love Is Gone

Aarya 2 (2009) · Track 6 of 8 · 4:49

Song Details

Music Director
Lyricist

Lyrics

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ ఏ గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే సరస్సు నిండిపోతుందే సోగస్సు కరిగిపోతుందే మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంత బాగుందే మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే ఇక మౌనమెంత బాగుందే... మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ హానెస్టుగుండే పనిలేదే ది బెస్టుగుండే పనిలేదే హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మలిచే పనిలేదే కెరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్తో పనిలేదే ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళల్లోనా మిగులుతారే లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు హిస్టరీలోన వెలుగుతాడే... మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aarya 2

See All