Song Details
Lyrics
హే టిప్పుటాపు దొర కదిలిండో ఎవరికి వీడు దొరకడు లెండో ముదురండో గడుసండో తొడిగిన ముసుగండో ఉప్పుకప్పు రంబు నొక్క లుక్కునుండో వీడి లుక్కు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు కమాన్ కమాన్ మస్తు టైమింగు కమాన్ కమాన్ రైటులలొరాంగు ఏ యాయి యయ్యో కమాన్ కమాన్ కోతలల కింగు కమాన్ కమాన్ మార్చె తన రంగు కమాన్ కమాన్ పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ హో వీడో పెద్ద వెదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా కందిపోయింది కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ అయినా ఇంకోసారి ట్రై చేస్తా తప్పకుండా వీడి తాటతీస్తా సారీ నేను గుడ్ బాయ్ లా ఉండాలనుకొంటున్నాను అందుకే అందరిముందు కాల్చను హిప్పులూపుతున్న క్యాటు వాకులండో క్రోకడైల్ వీడు కాలు జారకండో బ్రూటండో బ్రైటండో లైఫే చూస్తుండో మేడి పండులాంటి మ్యాన్ వీడండో మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో చీటండో చీపండో గజిబిజి పజిలండో కమాన్ కమాన్ హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్ కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్ కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే కమాన్ కమాన్ హీస్ ద జ్యాదుగర్ కమాన్ కమాన్ హి గీవ్స్ యు ఫీవర్ కమాన్ కమాన్ హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే హే మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ (2) కమాన్ కమాన్ ఓరి గోవిందో కమాన్ కమాన్ వీడు గురివిందో కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యో కమాన్ కమాన్ హరియవో సాంబో కమాన్ కమాన్ రేగింది పంబో కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్
Lyrics sourced from public databases. May contain errors.