Song Details
Lyrics
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ... నీలో నన్ను చూసుకుంటిని కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనెపుడూ రాలిపోయెనా పూల గంధమా... రాక తెలుపు మువ్వల సడిని తలుచుకొనును దారులు ఎపుడూ పగిలిపోయెనా గాజుల అందమా... అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు తోలి స్వప్నం కానులె ప్రియతమా కనులు తెరువుమా మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా... చెరిగిపోని చూపులు అన్ని రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా... వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా ఒక సారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from 7/G Brindavan Colony
See AllMem Vayasuku Vachcham
Unni Krishnan, Yuvan Shankar Raja, Shalini, Ganga
Kannula Baasalu Theliyavule
Karthik
Kalalu Kane Kaalaalu
Harish Raghavendra, Srimathumitha - Madhumitha , Ustad Sulthan Khan
Idhi Rana Rangama
Harish Raghavendra
Thalachi Thalachi Choosa (Male Version)
K.K.
Theme Music
-
Kalalu Kane Kaalaalu (Female Version)
Srimathumitha - Madhumitha
January Masam
Kunal Ganjawala, Mathangi
Paduchunu Choodaka Mundhu
Harish Raghavendra