MovieGQ

Kalalu Kane Kaalaalu

7/G Brindavan Colony (2004) · Track 3 of 10 · 5:30

Lyrics

కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా మెల్లమెల్లగ వినిపించే ఘోషా కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తడికాని కాళ్ళతోటి కడలికేది సంభందం నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబందం ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం తెరవలేని మనస్సుకేలా కలలు గనే ఆరాటం ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో కలలైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవుళే ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాద్యములే కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా.. చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే నడిచేటి దారిలో నీ పేరు కనిపించా గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె అపుడపుడు చిరు కోపం రాగా కరిగెను ఎందుకు మంచులాగ భూకంపం అది తట్టుకోగల్ము మదికంపం అది తట్టుకోలేం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 7/G Brindavan Colony

See All