Song Details
Lyrics
వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ తెరచి చూసీ చదువు వేళా కాలిపోయే లేఖ బాలా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగె ఏమని తెలుప రాలిపోయిన పూలా మౌనమా ... రాక తెలుపు మువ్వల సడినీ దారులడిగె ఏమని తెలుపా పగిలిపోయిన గాజులు పలుకునా... అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ ఒడిన వాలి కదలను చెప్పా సఖియ నేడు ఏదీ తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరెలే తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ మధురమైన మాటలు ఎన్నో మారుమ్రోగే చెవిలో నిత్యం కట్టెకాలు మాటే కాలునా... చెరిగి పోని చూపులు నన్నూ ప్రశ్నలడిగే రేయి పగలూ ప్రాణం పోవు రూపం పోవునా... వెంట వచ్చు నీడకూడా మంట కలిసి పోవూ కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేనూ ఒకసారి కనిపిస్తావనీ బ్రతికే ఉంటినీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from 7/G Brindavan Colony
See AllMem Vayasuku Vachcham
Unni Krishnan, Yuvan Shankar Raja, Shalini, Ganga
Kannula Baasalu Theliyavule
Karthik
Kalalu Kane Kaalaalu
Harish Raghavendra, Srimathumitha - Madhumitha , Ustad Sulthan Khan
Thalachi Thalachi Choosthe (Female Version)
Shreya Ghoshal
Idhi Rana Rangama
Harish Raghavendra
Theme Music
-
Kalalu Kane Kaalaalu (Female Version)
Srimathumitha - Madhumitha
January Masam
Kunal Ganjawala, Mathangi
Paduchunu Choodaka Mundhu
Harish Raghavendra