Song Details
Lyrics
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే ఇది అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే హే... కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే చరణం: 1 అడవిలో కాచే వెన్నెల అనుభవించెదెవ్వరులే కన్నులా అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురుగుకి తెలియదులే కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట అల కడలి దాటగనే నురగలిక ఒడ్డుకు సొంతమట కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే చరణం: 2 లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే ఒక పరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే మంచు బిందువొచ్చి ఢీకొనగ ఈ ముల్లె ముక్కలు అయిపోయెలే భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయలే ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలు రెండు కలసివచ్చులే ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే ఏ... కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from 7/G Brindavan Colony
See AllMem Vayasuku Vachcham
Unni Krishnan, Yuvan Shankar Raja, Shalini, Ganga
Kalalu Kane Kaalaalu
Harish Raghavendra, Srimathumitha - Madhumitha , Ustad Sulthan Khan
Thalachi Thalachi Choosthe (Female Version)
Shreya Ghoshal
Idhi Rana Rangama
Harish Raghavendra
Thalachi Thalachi Choosa (Male Version)
K.K.
Theme Music
-
Kalalu Kane Kaalaalu (Female Version)
Srimathumitha - Madhumitha
January Masam
Kunal Ganjawala, Mathangi
Paduchunu Choodaka Mundhu
Harish Raghavendra