Song Details
Lyrics
నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లడ నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లడ ఎయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి అలా చూడకే తల్లే నా గుండెలోన కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే అరే పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే నీ అందమంత ముందరెట్టి కిర్రెక్కించకే తల్లే నువ్ మసేర మస్సే మసేర మసేర మసేర మసేర ఇక ఢంకా పలాసే పలాసే పలాసే పలాసే పలాసే ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా... ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా... అరె పిల్లో... పిల్లో... నువు మరీ ఇంతలా గుబాళించితే ఏలా? చనువిచ్చాను కనుకా చుట్టుకోరా ఇలా చలి గిల్లేస్తోందనీ సతాయించితే ఎలా? అరే నీదేర చిలకా రెచ్చిపోరా ఇలా నా నవ్వే తమాషా... తమాషా తమాషా తమాషా నేనాలు సమోసా... సమోసా సమోసా సమోసా ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా... ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా... అరె పిల్లో ...పిల్లో... నే యాపిల్ పండులా బాగున్నానుగా ఇలా నన్నొగ్గెయ్ పిల్లో దారికాస్తే ఏలా? నే మొగల్ పువ్వులా ముద్దొస్తానుగా ఇలా కొంపముంచద్దె పిల్లో కూతపెడితే ఎలా? నేనేమో అనాసా... అనాసా అనాసా అనాసా నీతోనే కులాసా... కులాసా కులాసా కులాసా ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా... ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా... యహా... పిల్లో పిల్లో...
Lyrics sourced from public databases. May contain errors.