MovieGQ

You're My Love

1 Nenokkadine (2014) · Track 2 of 6 · 4:34

Song Details

Lyrics

You're my love, you're my love you're the one for me right now You're my song, I will sing forever You're my love, you're my love you're the one for me right now You're my heart, you're my beat forever You're my love, you're my love you're the one for me right now You're my song, I will sing forever You're my love, you're my love you're the one for me right now You're my heart, you're my beat forever నావెంటే నువ్వుంటున్నా ఒంటరిగా నేనుంటున్నా దానర్థం నువ్వు నేను ఒకటి అని ఎవ్వరితో ఏమంటున్నా నీతో మౌనంగా ఉన్నా మనకింకా మాటలతోటి లేదు పని లోకంలో చోటెంతున్నా చాలదనీ నువు నాలో నేనే నీలో ఉంటే చాలని నాచుట్టు వెలుగెంతున్నా వదులుకునీ నేనే నీ నీడై నీ కూడా కూడా కూడా ఉండని You're my love, you're my love you're the one for me right now You're my song, I will sing forever You're my love, you're my love you're the one for me right now You're my heart, you're my beat forever ఒకే క్షణం జన్మించడం ఒకే క్షణం మరణించడం ప్రతీక్షణం ప్రేమించడం అదే కదా జీవించడం ప్రేమంటేనేే బాధ బాదుంటేనే ప్రేమా ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే ప్రేమే ఒక వల ప్రేమే సంకెలా సంకెళ్లకు స్వేచ్ఛగ ఎగరడమే You're my love, you're my love you're the one for me right now You're my song, I will sing forever You're my love, you're my love you're the one for me right now You're my heart, you're my beat forever పెదాలిల విడిపోవడం విరహం కాదు చిరునవ్వడం పాదాలిల విడిపోవడం దూరం కాదు అడుగేయడం నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్ధం ఆ చోటులో ప్రేమకి చోటివ్వడమే నువ్వు నేను కలిసీ ఉన్నామంటే అర్ధం ఆ ప్రేమగా మనమే మారడమే You're my love, you're my love you're the one for me right now You're my song, I will sing forever You're my love, you're my love you're the one for me right now You're my heart, you're my beat forever

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 1 Nenokkadine

See All