MovieGQ

Aww Tuzo Mogh Kortha

1 Nenokkadine (2014) · Track 4 of 6 · 4:23

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

హల్లో రాక్‌ స్టార్ ఐయామ్ యువర్ ఏంజెల్ అరె ఓ రాక్‌ స్టార్ ఐయామ్ సింగిల్ మిస్టర్ రాక్‌ స్టార్ అవుదాం మింగిల్ చల్ చల్ రాక్‌ స్టార్ చేద్దాం జింగిల్ ఓకే అనరా ఓ కళాకారుడా వన్‌డే గర్ల్‌ ఫ్రెండై ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోతా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్ నీ స్టైల్‌ కో లైక్ కొడతా కోరస్: ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్ నీ స్టైల్‌ కో లైక్ కొడతా చరణం: 1 ఒక్క గంట బీచ్‌ కెడదామా ఒక్క గంట ఫిష్ పడదామా ఒక్క గంట కోక్ కొడదాం కేక పెడదాం వచ్చేయ్‌ రా ఒక్క గంట డిస్కోకెడదామా అర్ధగంట హస్క్ కొడదామా పావుగంట పిచ్చి పడదాం చచ్చిపుడదాం చంపెయ్‌ రా జిందగీని విందుగ మార్చి వంద ఏళ్లని వన్‌డే చేసి వన్‌డే గర్ల్‌ ఫ్రెండై ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోతా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్ నీ స్టైల్‌ కో లైక్ కొడతా కోరస్: ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్ నీ స్టైల్‌ కో లైక్ కొడతా చరణం: 2 చీయర్స్ కొడుతూ బర్త్‌ డే అందాం ఫ్రీకౌట్ చేస్తూ ఫ్రెండ్‌షిప్పే అందాం వేలం వెర్రిగ ప్రేమించేస్తూ వేలంటెయిన్స్ డే అనుకుందాం సిగ్గే విడిచి చిల్డ్రన్స్ డే అందాం హద్దేదాటి హాలీడే అందాం కిస్సుల కర్మాగారంలోనే నేడే మేడే జరిపేద్దాం అన్నీ నేడే అయిపోవాలే ఆనందంగా విడిపోవాలే వన్‌డే గర్ల్‌ ఫ్రెండై ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోతా ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్ నీ స్టైల్‌ కో లైక్ కొడతా కోరస్: ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్ నీ స్టైల్‌ కో లైక్ కొడతా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 1 Nenokkadine

See All