MovieGQ

Who Are You

1 Nenokkadine (2014) · Track 1 of 6 · 4:53

Song Details

Lyrics

నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా! హూ ఆర్ యూ! హూ ఆర్ యూ! జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ హూ ఆర్ యూ! హూ ఆర్ యూ! జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్‌ కాదు నువ్వంటే క్యాష్ కాదు మరేంటి? నువ్వంటే టైమ్‌ కాదు డ్రీమ్‌ కాదు గేమ్‌ కాదు నువ్వంటే నువ్వు కాదు మరేంటి? హూ ఆర్ యూ... ఊ... (4) హూ ఆర్ యూ! హూ ఆర్ యూ! జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ హూ ఆర్ యూ! హూ ఆర్ యూ! దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ చరణం : 1 హేయ్ నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా నిన్ను నువ్వు మోసే హెర్కులస్ నువ్వా నీతో నువ్వు ఆడే ఛెస్సే నువ్వా ఆటవా... పాటవా...వేటవా... వేటగాడివా... హూ ఆర్ యూ! హూ ఆర్ యూ! జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ హూ ఆర్ యూ! హూ ఆర్ యూ! దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ చరణం : 2 నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే గాలి వీచక ముందే శ్వాసలోన తుఫానుందే నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే నిప్పువా... నీరువా... గాలివా... ప్రశ్నవా... హూ ఆర్ యూ! హూ ఆర్ యూ! జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ హూ ఆర్ యూ! హూ ఆర్ యూ! దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 1 Nenokkadine

See All