MovieGQ

Yuddham Sharanam

Yuddham Sharanam (2017) · Track 6 of 6 · 3:09

Song Details

Lyrics

ఆవేశం నిన్నే ప్రాణం తీసెయ్ అంటుంటే చేసేయ్ సాహసం విద్వేషం చుట్టు కంచె తెంచెయ్ అంటుంటే వేగం నీ పతం కాలం నీ అష్వమై సాగిపొయె క్షణమే జాలే తొలగితే ఇక వేసెయ్ వేటు నీ ఊపిరే ఇంక మోగుతున్న శంకమవ్వదా పిడికిలే పిడుగులా గట్టి ఉక్కుపాతరేసి చూపరా ఇలా బాణంలా ముందుకే సూటిగా దూసుకు వెల్లగా ఈ యుద్ధం శరనమే కోరుకోదు దుమ్ము రేపి చూపరా పదా స్వేదమే ఇందనం తీసివెయరా నీచుల ప్రాణం యుక్తమే రక్తమై చెరపదా గుండెలో గాయం తిప్పలే పెంచరా నిప్పు రవ్వలా ఎగసిన కాలం ముప్పులా దూకరా ఉప్పెనై మంచు భూగోళం మతిపోయే వ్యుహమే యెదురై చేరే వేలలో ఇరకాటం మాయలో గడినే దాటే వీలేదీ గుండెలో ఊపిరే ఇంక మోగుతున్న శంకమవ్వదా పిడికిలే పిదుగులా గట్టి ఉక్కుపాతరేసి చూపరా బాణంలా ముందుకే సూతిగా దూసుకు వెల్లగా ఈ యుద్ధం శరనమే కోరుకోదు దుమ్మురేపి చూపరా పదా బాణంలా ముందుకే సూటిగా దూసుకు వెల్లగా ఈ యుద్ధం శరనమే కోరుకోదు దుమ్ము రేపి చూపరా పదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yuddham Sharanam

See All