Song Details
Lyrics
ఓ యెలుగుల తెరలే పరుసుకు చూసే సూరీడుని నేనంటా.. హా.. హా ఓ సొరవగ చుసే ఎండల్లో జబిల్లే నువ్వే కదా తలల తలల తలల ల ల ల ల ల.. తలల తలల తలల ల ల ల ల ల.. పరుగెడుతూ నా దారే తీరె మాయె ఇదా అలల్లా ఎగసే మునిగి తడిసే వలల్లో పరిసే మదీ కుదురే మరిసి తిరిగీ ఆలిసీ ఇక ఎనకెనకే పడుతున్న కలల సడులివీ తలల తలల తలల ల ల ల ల ల.. తలల తలల తలల ల ల ల ల ల.. తలల తలల తలల ల ల ల ల ల.. తలల తలల తలల ల ల ల ల ల.. ఆ చుక్కలు లేని ఆకాశాలని వదిలిన చినుకల్లే వచ్చవే ఇరకాటంలో తడిపేసీ ఇలగా నా పడవకి నీవే తెర సాపల్లే మారావటె హైలేస్సా మసక వచ్చి కమ్మితే కనులే ఇక దాటీ ఎనక ఎనకే పడుతున్నా కలల సడులివీ తలల తలల తలల ల ల ల ల ల.. తలల తలల తలల ల ల ల ల ల.. ఓ పొరిమె దాక నువ్వుంటే మరి నా జతా తెలవారే తొలి ఏలలలో పొగ మంచె నువ్వా కదిలేటీ సెల ఏరుకదా పరిగెత్తే మనసే….
Lyrics sourced from public databases. May contain errors.