MovieGQ

Enno Enno Bhaavaley

Yuddham Sharanam (2017) · Track 5 of 6 · 3:51

Song Details

Lyrics

ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే యెదలో రాగాలే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే అందాల పాటే కనబడగా కనబడగా స్వర్గం కదిలే ఈ క్షణమే కాదా ఒక వరమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే అందాల పాటే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే యెదలో రాగాలే ఈ వీచే గాలే కోరే ఓ కరిగే కాలం ఆగి ఉండిపోవా ఎప్పుడిలాగే చిరునవ్వుల వెన్నెలలోని వె వన్నెల వన్నెలు అన్ని నెమ్మదిగా బంధిలైపోని ఈ చక్కని చిత్రం లోని ఓ చిలిపి వర్ణం నేనై ఎల్లప్పుడూ సందడి చేసేయ్ ని మది కోరే ఆశే తరమగా కనిపించే మారo ఎద చేసే భాషే నిమరగా ఒలికించే గారం ఆణువణువూ నాలో ఎన్నో పదనిసలె పలికే పరవశమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే అందాల పాటే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yuddham Sharanam

See All