Song Details
Lyrics
ఏయ్ యోగి ఏయ్ యోగి ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో మేరీ దిల్ లే తేరి జాన్ దే మేరీ దిల్ లే తేరి జాన్ లే ( 3) ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో ఓసోసి నారి నిన్ అడిగెయ్ నా ఓసోసి నారి నిన్ తడిమెయ్ నా ఓసోసి నారి నిన్ మరిగెయ్ నా ఓసోసి నారి నీలో మునకెయ్ నా ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో చరణం: 1 మేరీ దిల్ లే షేక్ యువర్ బాడీ తేరి జాన్ దే ( 2 ) మేనత్త కొడుకే ఉన్నా... కలకత్తా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యో మా ఊల్లో మగవాళ్ళున్నా వాలల్లో వాటం సున్నా నీ వంటివాడే లేడయ్యో ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావే పిట్టా పదమని పరుపెక్కించేస్తాలే మెల్లంగా నా పక్కకు వొచ్చి సల్లంగా మక్కువ పెంచి ఒళ్ళంతా నువ్ హూనం చెయ్యయ్యో యోగయ్యా పెళ్లే కానీ పెళ్ళం నేను పెళ్ళం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్లెం వెయ్యయ్యో ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో షేక్ యువర్ బాడీ చరణం: 2 ఎల్లుండి వర్జం ఉంది రేపేమో గండం ఉంది ఈ రోజే తాజాగుందయ్యో ఈ పూటె తిధి బాగుంది... ఈ నిమిషం సుఖపడమంది ఆలస్యం చేస్తావేంటయ్యో పంచాంగాలనే ఇక పక్కన పెట్టాలే మంచం కోళ్లకే మరి కిక్కుల పుట్టాలే మెల్లంగా నా పక్కకు వొచ్చి సల్లంగా మక్కువ పెంచి ఒళ్ళంతా నువ్ హూనం చెయ్యయ్యో యోగయ్యా పెళ్లే కానీ పెళ్ళం నేను పెళ్ళం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్లెం వెయ్యయ్యో ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో ... షేక్ యువర్ బాడీ ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో ... షేక్ యువర్ బాడీ ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో ... షేక్ యువర్ బాడీ ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో
Lyrics sourced from public databases. May contain errors.