MovieGQ

Nee Illu Bangaram

Yogi (2007) · Track 6 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా నీ వొళ్ళో బందీనవుతాను నీ వొళ్ళు ఉల్లాసం గాను నా గవ్వల దండా కౌగిల్లో వందేళ్ళుంటాను చిలుకను నేను చెరకువి నువ్వు కొరికిన వేళా కాదనకు పలకను నేను బలపం నువ్వు కలిసిన వేళ వలపును రాయకుండ వెళ్ళకు నీకే అందకపోతే అందం అందం కానే కాదు నీతో ఆడకపోతే ఆటే కాదంట నువ్వే ఉండకపోతే లోకం లోకం కానే కాదు నీలో ఉండకపోతే నేనే కాదంట దొరలాగా దొరికావు నిను దోచుకోక పోను కథలాగా కదిలావు నిను చదవకుండ వెళ్ళను ముక్కుపోగు చెప్పేసింది ముద్దుకు అడ్డం రానని కాలి మువ్వ చెప్పేసింది సవ్వడి చెయ్యనని చెంపసిగ్గు చెప్పేసింది గుట్టే దాచేస్తానని జారు పైట చెప్పేసింది మాటే జారనని మగవాడై తగిలావు ముడి వేసుకోక పోను వగలాడై రగిలావు సెగలణచకుండ వుండను

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yogi

See All