Song Details
Lyrics
అబ్బ ఎర్రగా బుర్రగా కుర్రగా వెర్రిగా ఉన్నావు చిర్రు బుర్రుగా గుర్రమై గుండెలో దూరావు ముద్దు ముద్దుగా బొద్దుగా పొద్దిగా ఒద్దిగా ఉన్నావు చిన్ని ముద్దులే రుద్దుతూ నిద్దరే చెరిపావు నా రౌడీ నువ్వేగా నారాజా నువ్వేగా నా చిలిపి నువ్వేగా నా ఛీ ఛీ నువ్వేగా పడి చచ్చాను వచ్చాను తెచ్చాను ఇచ్చాను సోకు ... నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోయావు కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా ఆరడుగుల ఎత్తున్నావు అవలీలగా గుర్తొస్తావు ... అమ్మాయిలు ఎవరైనా మరి పడిపోకుండా ఉంటారా అందరిలో నువ్వే నువ్వు అందంగా నవ్వేస్తావు అబ్బాయిలు ఎవడైనా మరి చెడిపోకుండా ఉంటారా అది నీ తప్పు ఇది నా తప్పు ఇక చెయ్యాలి కలిసి ఒక తప్పు అరె ఆడోళ్ళు మొదలంటారు ఆ తప్పేదో ఇకపై నువ్వు చెప్పు నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోయావు కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా నే కాదన్నా చిటికెన వేలు
Lyrics sourced from public databases. May contain errors.