MovieGQ

O Baby Nee Meeda

Vicky Dada (1989) · Track 1 of 5

Song Details

Singers
Music Directors

Lyrics

పల్లవి: ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా ఒళ్ళోకి రానీవ్వు ఎంత చెడ్డా మొగ్గేసేలే అందానికే.. సిగ్గేసెలే పగ్గానికే బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా నీతోనే నే కాలు జారి పడ్డా ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా లైటే తీసేసి నీ లైన్ లో పెట్టుకో ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా చరణం: 1 నాకేమో పిచ్చాకలి... తీరేదే ఎట్టామరి ఒల్లంతా ఒకటే చలి... తీరేనా ఈ రాతిరి మెరుపు విరుపు రెండింతలై... ఉడుకు దుడుకు రెట్టింపులై... అది వేసిందమ్మ నీ తోడు వల వేసిందయ్యో నా ఈడు... పచ్చా పచ్చాగ కౌగిళ్లు కోరెదా ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా చరణం: 2 పైపైనే మోమాటమూ.. లోలోనా ఆరాటము అంతేలే పోరాటము.. ఆడేలే కోలాటము కలిసి కలిసి కవ్వింతగా... వయసుసొగసు తుళ్ళింతగా దులిపేసిందయ్యో నీ జోరు.. తొలి రోజుల్లోనే బేజారు... నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vicky Dada

See All