Song Details
Lyrics
గంట గంటకీ మోత గుంటదీ రోజు రోజుకీ మోజుగుంటదీ ఏ కొమ్మ వంచాలి అమ్మా ఏ రెమ్మ తుంచాలి అమ్మా ఆకలుండదూ నిద్దరుండదూ తుంటరీడు హద్దులన్ని తుంగలోకి తొక్కినాక గంట గంటకీ మోత గుంటదీ పూట పూటకీ పులకరిస్తదీ నాకేదొ కవాలి అమ్మా నేనెట్ట చెప్పలి అమ్మా కొంగు నిలవదూ కోరికాగదూ కుర్రవాడు బుగ్గ పండు గంటి పెట్టి యెల్లినాక ఆవురావురంటు నీ అందమంటుకుంటూ నిలెసి కలేసి వరించా ఆపు ఆపు అంటు నీ ఆశనందుకుంటు మజాలో నిజాలే గ్రహించా మంచి చేసుకో మచ్చ మాయా గిల్లి చూసుకో కజ్జి కాయా అందమిచ్చుకో అస్మదీయ తప్పు కాదులే తస్మదీయ బుగ్గలోన చలాకి గిలాబి ముద్దులోన జిలేబి షరాబి వెన్నెలెందుకూ వన్నెలెందుకూ మత్తులోన పడ్డదంట హత్తుకున్న వత్తిడింక గంట గంటకీ మోత గుంటదీ పూట పూటకీ పులకరిస్తదీ సైగ చేసుకుంటు సరాగమాడుకుంటూ షరాలే మరోలా విదించా ఒల్లు ముట్టుకుంటు వసంత మాడుకుంటూ చలేస్తే ఇలాగే వదించా సొమ్ము చేసుకో సోకువాడ కౌగిలింతలో కాకినాడ సంధి చేసుకో సందకాడ పొందు దాటిపో పొద్దు కాడ మల్లె పూల మసాల నిషాలా అల్లుకోవె ఇలాగె కుషీగా ముందు చూడదూ వెనక చూడదూ వయసు గంట కొట్టినాక వలచుకున్న ప్రేమ జంట గంట గంటకీ మోత గుంటదీ పూట పూటకీ పులకరిస్తదీ ఏ కొమ్మ వంచాలి అమ్మా నేనెట్ట చెప్పలి అమ్మా ఆకలుండదూ నిద్దరుండదూ కుర్రవాడు బుగ్గ పండు గంటి పెట్టి యెల్లినాక
Lyrics sourced from public databases. May contain errors.