Song Details
Lyrics
బ్యూటి బ్యూటి నాదె నాదె స్వీటి స్వీటి నీకె నీకె గొప్పగా లాలిపాప్పుగా సండె సంద్య వేల సరిహద్దులు దాటి పోరా మల్లి మాఘ వేలా మన మద్యన పంతమేలా బ్యూటి బ్యూటి నాదె నాదె స్వీటి స్వీటి నీకె నీకె అల్లుకున్న సోకు అజంత అందగాడి తోనె బజంతా కౌగిలింతలోనె కథంతా కల్లుమూసుకుంటె అదెంతా సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు ఒప్పుకుంటె తప్పుకన్న లేదు ఒప్పు సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు ఒప్పుకుంటె తప్పుకన్న లేదు ఒప్పు ఆడుకో నేడె వేడి వేడి ఈడు జోడు లిమ్మనిక్కు వండే వచ్చి చూడు వలపంచులు దాటి పోతా హాఫ్ డే చాలు నాకు నీ అంతే తేల్చుకుంటా బ్యూటి బ్యూటి నాదె నాదె స్వీటి స్వీటి నీకె నీకె అందుకొప్పుకుంటె చాలు అవస్తా అందముంటె చాలు శ్రమిస్తా చాటు కొంచమైతె క్షమిస్తా ఏటె ఈటె లాగ తెగిస్తా చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గూ ఈవిటీస్ చేసుకుంట ఈవినింగూ చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గూ ఈవిటీస్ చేసుకుంట ఈవినింగూ ఆడుకో నేడె టింగు టంగు గింగిరాల పింగు పాంగు ఫిఫ్టీ అయ్యి చూడు అహ మఫ్తీ మన్మధుడ్నీ సేఫ్టీ ముందు చూడూ అహ సెక్సీ కుర్ర దాన్నీ బ్యూటి బ్యూటి నాదె నాదె స్వీటి స్వీటి నీకె నీకె గొప్పగా లాలిపాప్పుగా సండె సంద్య వేల సరిహద్దులు దాటి పోరా మల్లి మాఘ వేలా మన మద్యన పంతమేలా విక్కి దాద ఓకె ఓకె విక్కి దాద ఓకె ఓకె
Lyrics sourced from public databases. May contain errors.