MovieGQ

Chesthara Love

Vennela (2005) · Track 6 of 8

Song Details

Lyrics

Come on girls రోజుకొక్క రోజా తెచ్చి పూటకొక్క షాపుకొచ్చి గంటకొక్క లక్ష పోసి ఫైవ్ స్టార్ లైఫ్ ఇస్తే చేస్తారా లవ్ చేస్తారా లవ్ చేస్తారా లవ్ చేస్తారా లవ్ రోజు రోజు రోజాలొద్దు ముప్పూట షాపులొద్దు గంటకొక్క లక్ష వద్దు 5 స్టార్ లైఫ్ బోరు తియ్యనైన మాట చెప్పవోయ్ తియ్యనైన మాట చెప్పవోయ్ చరణం: 1 సల్మాన్లా సెక్సీగుండి బచ్చన్లా బారుగుండి సచ్చిన్లా సిక్స్ కొట్టి టైసన్లా మజిల్స్ ఉంటే చేస్తారా లవ్ చేస్తారా లవ్ చేస్తారా లవ్ చేస్తారా లవ్ సల్మాన్ లాంటి హీరోలొద్దు బారుగున్న బచ్చన్లొద్దు ఫోరులొద్దు సిక్సులొద్దు నల్లరాతి కండలొద్దు గుండె తాకు చూపే చాలునోయ్ గుండె తాకు చూపే చాలునోయ్ చరణం: 2 గుండు గీసి గుండీ విప్పి బ్లడ్ తీసి బొట్టే పెట్టి రఫ్ కట్ ఫేస్ తోటి అడుగు అడుగు వెంట వస్తే చేస్తారా లవ్ చేస్తారా లవ్ గుండు ఉన్న గూండాలొద్దు బ్లడ్ చూపే సైకోలొద్దు రఫ్ కట్ రాంగు బాసు ఊరకుక్కల్ వెంట వద్దు చందమామ చందం నచ్చునోయ్ చందమామ చందం నచ్చునోయ్ చరణం: 3 భక్తీ పూజ పుణ్యాలంటూ పంగ నామం పైన పెట్టి పైసా పైసా కూడబెట్టి చదువుల్లోన ఫస్టుంటె చేస్తారా లవ్ చేస్తారా లవ్ భక్తి పూజ కొంచెం చాలు పంగ నామం ఫాషన్ కాదు పైసల్ చేర్చే పీచుల్ వేస్టు చదువుల్ మాత్రం లైఫైపోదు కుర్రకారు కబురే చెప్పవోయ్ కుర్రకారు కబురే చెప్పవోయ్ చరణం: 4 హీరోలంటే ఏంటి మీకు చెప్పి చావవొచ్చు మాకు ఎందుకింత పాడు లొల్లి సింగిల్ హింట్ ఇచ్చి చూడు చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్ వట్టి మాటల్ కట్టి పెట్టు ఉన్నదాన్ని పదును పెట్టు సొంత సొత్తు కొంచెం చూపు టైమింగ్ చూసి లవ్ చెప్పు పెళ్లి కార్డు మాకు పంపారో పెళ్లి కార్డు మాకు పంపారో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vennela

See All